Surprise Me!

Shahid Afridi Ruined Many Careers For His Own Good Says Imran Farhat || Oneindia Telugu

2019-05-08 53 Dailymotion

Former Pak batsman Imran Farhat has lashed out at Shahid Afridi, saying the former all-rounder was a "selfish player" who ruined many careers for his own good.
#gautamgambhir
#shahidafridi
#ipl2019
#kolkataknightriders
#dineshkarthik
#sachintendulkar
#cricket

పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్, ఆల్‌రౌండర్‌ షాహిద్‌ అఫ్రిదీ స్వార్థపరుడని.. అనేక మంది యువ క్రికెటర్ల కెరీర్‌ను నాశనం చేశాడని ఆ జట్టు మాజీ క్రికెటర్‌ ఇమ్రాన్‌ ఫర్హాత్‌ (36) విమర్శలు చేశాడు. అఫ్రిదీ.. 'గేమ్‌ చేంజర్‌' అనే తన ఆటోబయోగ్రఫీలో కశ్మీర్‌ అంశం, 2010 స్పాట్‌ ఫిక్సింగ్‌, తన వయసు తదితర విషయాలను వెల్లడించాడు.

Buy Now on CodeCanyon